సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసి పలు అంశాలపై చర్చించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల
కడప-కర్నూలు జిల్లాల సరిహద్దు ప్రాంతమైన ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కోవిడ్ ఎమర్జెన్సీ కేంద్రాన్ని అందుబాటులోకి తేవాలి అని సీఎం గారిని కోరిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల నాని .తెలుగుగంగ లైనింగ్ కెనాల్ మరమ్మతులకు నిధులు మంజూరు చేయండి అని ఆళ్లగడ్డ అభివృద్ధి కి ప్రత్యేక నిధులను కోరడం పై సీఎం స్పందించి ఆళ్లగడ్డ పై ప్రత్యేక దుష్టి పెడతా అనడంపై ఎమ్మెల్యే గంగుల సంతోషం వ్యక్తం చేశారు..